Posted on 2017-11-10 15:47:25
నకిలీ పురుగుమందుల తయారీ ఛేదన!..

గుంటూరు, నవంబర్ 10: గుంటూరు జిల్లాలో మరో నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రం గుట్టు బయట పడింది..